టాలీవుడ్ లో మహేష్ బాబు లుక్స్, అతని గ్లామర్ గురించి పెద్ద చర్చే జరుగుతూ ఉంటుంది. ఇతర హీరోలు ఎవరూ మహేష్ బాబు గ్లామర్ ని బీట్ చేయలేరు. అమ్మాయిల ఫాలోయింగ్ విషయంలో కూడా మహేష్ బాబు ఓ రేంజ్ లో ముందు వరుసలో ఉంటాడు.