అబ్బాయి రికార్డ్ కు బాబాయ్ ఎయిమ్… టెక్సాస్ లో బాలయ్య
అమెరికా కెనడాలలో దేవర క్రియేట్ చేసిన రికార్డుల గురించి స్పెషల్ ఇంట్రో అవసరం లేదు. అప్పటి వరకు ఏ టాలీవుడ్ స్టార్ హీరో గాని బాలీవుడ్ హీరో గాని ఆ రేంజ్ లో ప్రీ బుకింగ్ మార్కెట్ పై ఫోకస్ చేయలేదు… అసలు ప్రీ బుకింగ్ మార్కెట్ అలా జరగలేదు కూడా.