మహాశివరాత్రి స్పెషల్‌గా బాలయ్య కొత్త మూవీ గ్లింప్స్ వచ్చింది. మతిపోగొట్టేస్తోంది. అఖండ తర్వాత బాలయ్యని చూస్తే దర్శకులకు పూనకాలు పెరిగాయేయో కాని, లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి సీన్లలో మ్యాజిక్ ఉండేలా చూస్తున్నారు.