Nandamuri Balakrishna: బాలయ్య నెక్ట్స్.. ఆ ముగ్గురిలో ఎవరికి ఓటేస్తాడో

ఇది ఓ పక్క షూటింగ్‌ జరుపుకుంటుండగానే NBK110 మూవీపై అప్పుడే ఆసక్తి ఏర్పడింది. బాలయ్య తన 110వ సినిమాను ఎవరితో చేయబోతున్నారనే సస్పెన్స్‌.. అభిమానులను ఊరిస్తోంది. బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్ స్పీడు మీదున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 21 February 2024, 4:45 PM IST

Published : 
  • 21 February 2024, 4:45 PM IST

Exit mobile version