అంటే సుందరానికీ తీసేసే సినిమా కాకపోయినా.. దర్శకుడు మొండితనంతో ఫ్లాప్ చేసుకున్నాడు. సినిమా చూసిన వాళ్లందరికీ నచ్చింది. కాకపోతే లెంగ్త్ తగ్గిస్తే బాగుండేదన్నారు. 20 నిమిషాలు ట్రిమ్ చేయడానికి డైరెక్టర్ ఒప్పుకోలేదు. లేదంటే సినిమా రిజల్ట్ మరోలా వుండేది.
