నాని ‘హాయ్ నాన్న’.. నితిన్ ‘ఎక్స్‌స్ట్రా’ ప్రమోషన్‌లోనే కాదు.. బిజినెస్‌లోనూ పోటీపడుతున్నాయి. ఫ్లాపుల్లో వున్న నితిన్ ఎక్స్‌స్ట్రాతో గట్టి పోటీనే ఇచ్చాడు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో నాలుగు సినిమాలు రావాల్సి వుంది. విశ్వక్ సేన్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. వరుణ్‌తేజ్ స్పై థ్రిల్లర్ ‘ఆపరేషన్ వాలేంటేన్’ పోస్ట్ పోన్ అయ్యాయి.

Nani 'Hi Nanna'.. Nitin 'Extra' are competing not only in promotion but also in business.