ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని పక్కన సెకండ్ హీరోగా కనిపించాడు విజయ్. అలాంటి విజయ్‌కి పాన్ ఇండియా హిట్లు లేకున్నా పాన్ ఇండియా మార్కెట్ ఉంది. పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉంది. కానీ, నాని కెరీర్‌లో దసరా, శ్యామ్ సింగరాయ్.. ఇలా లెక్కేస్తే 80 శాతం హిట్లున్నాయి.