Oscar Race 2024: తెలుగు సినిమా కీర్తి.. 2024 ఆస్కార్‌కి దసరా..

మన తెలుగు నుంచి నాచురల్ స్టార్ నాని హీరోగా, గత సంవత్సరం మార్చ్ 20న వచ్చిన దసరా మూవీ ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. మన తెలుగు నుంచి ఇప్పటివరకు నామినేట్ అయ్యిన మూవీ దసరానే కావటం గమనార్హం.

Post Published By: narender Thiru
Updated : 20 January 2024, 3:39 PM IST

Published : 
  • 20 January 2024, 3:39 PM IST

Exit mobile version