NAYANTHARA SORRY: సారీ..! కావాలని ఆ తప్పు చేయలేదు.. సారీ చెప్పిన నయనతార..

నయనతార ప్రధాన పాత్రలో నటించిన అన్నపూరణి సినిమా వివాదస్పదమైంది. ఓ వర్గాన్ని కించ పరిచేవిధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమెపై కేసు కూడా నమోదైంది. దాంతో నిర్మాణ సంస్థ జీ గ్రూప్ బహిరంగ క్షమాపణలు చెప్పింది. అలాగే ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది నెట్‌ఫ్లిక్స్.

Post Published By: narender Thiru
Updated : 19 January 2024, 2:56 PM IST

Published : 
  • 19 January 2024, 2:56 PM IST

Exit mobile version