Nayanthara: గోల్డెన్ ఛాన్స్.. బాలీవుడ్ చూపు నయనతార వైపు..
డెబ్యూ మూవీ హిట్ తర్వాత నయనకు క్రేజీ ఆఫర్ దక్కిందట. సంజయ్ లీలా బన్సాలీ కొత్త సినిమాలో నయనతార పేరు వినిపిస్తోంది. అలియాభట్, రణ్‌వీర్‌సింగ్ జంటగా నటించే సినిమాలో కీ రోల్ కోసం నయనతారను తీసుకోవాలనుకుంటున్నాడు దర్శకుడు సంజయ్.