Nayanthara: స్పెషల్ ఫ్లైట్ కొనేసిన లేడీ సూపర్ స్టార్.. ఎన్ని కోట్లంటే..?

సౌత్‌లో రామ్ చరణ్‌కి చార్టెగ్ ఫ్లైట్ తాలూకు బిజినెస్ ఉంది. అది బిజినెస్ కాబట్టి.. తనని మినహాయిస్తే, మరో హీరోకి సొంతంగా స్పెషల్ ఫ్లైట్ లేదు. ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్ ఉన్నది కేవలం నయనతారకే. నిజంగా ఇది నిజం.. ముంబైలో ఫోర్ బీ‌హెచ్‌కే అపార్ట్‌మెంట్ తీసుకున్న నయనతార అందుకోసం రూ.100 కోట్లు పెట్టుబడిగా పెట్టిందట.

Post Published By: narender Thiru
Updated : 27 September 2023, 5:51 PM IST

Published : 
  • 27 September 2023, 5:51 PM IST

Exit mobile version