KAJAL: షెడ్డుకి వచ్చేసిన కాజల్… ఇంకా ఎన్నాళ్లంటున్న జనం !

ఒకప్పుడు వరుసగా హిట్లు వచ్చాయి. పెళ్ళయింది… పిల్లలు పుట్టడంతో అలనాటి చందమామ కాజల్ ను ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదు. లావైంది… ఫేస్ లో గ్లో తగ్గిపోయింది… ఆ… ఇంకా ఎన్నాళ్ళు చూస్తాం అని జనం అంటున్నారు.

Post Published By: dialnews
Updated : 30 December 2023, 5:15 PM IST

Published : 
  • 30 December 2023, 5:15 PM IST

Exit mobile version