ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి దేవర వచ్చిన ఇన్ని నెలలకు, ఓటీటీ లో సెన్సేషన్ మొదలైన వారం తర్వాత ఇప్పుడు ఓ హిస్టరీ క్రియేట్ అయ్యింది. లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ లో ఎన్టీఆర్ ఒక విషయంలో వాళ్ల తర్వాతీ స్థానం లో నిలిచాడు.
