ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ ఈనెల 27న అంటే మరో రెండు వారాల్లో రాబోతోంది. ముంబైలో ట్రైలర్ లాంచైంది. భారీగా బాలీవుడ్ మీడియా వచ్చేసింది.