ప్రొడ్యూసర్ గా మారిన ఎన్టీఆర్… ఆ హీరోపై గుడ్డిగా పెట్టుబడి
దేవర సినిమా సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. సినిమా సక్సెస్ ను కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తూ… ఫ్యూచర్ ప్రాజెక్ట్స పై కూడా ఫోకస్ చేసాడు. దేవర సినిమా భారీ వసూళ్లు సాధించడంలో ఎన్టీఆర్ పాత్ర కీలకం.