మ్యాన్ ఆఫ్ మాసెస్ కి… మ్యాన్ ఆఫ్ బోల్డ్ నెస్ కి సెట్టైందా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆల్రెడీ కొరటాల శివ మేకింగ్ లో దేవరగా ఈ మంత్ ఎండ్ బాక్సాఫీస్ కి బ్యాండ్ వేయబోతున్నాడు. హిందీ మూవీ వార్ 2 లో విలనీ రోల్ వేస్తున్నాడు. ఆతర్వాత ఏంటనగానే సీన్ లోకి ప్రశాంత్ నీల్ పేరొచ్చింది.