Surya : కంగువ’ మూవీ స్టోరీ ఇదే…

కోలీవుడ్ (Kollywood) స్టార్ సూర్య (Star Hero) హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కంగువ’ (Kanguva). ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 April 2024, 11:25 AM IST

Published : 
  • 15 April 2024, 11:25 AM IST

Exit mobile version