నిఖిలి హీరోగా యువత అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన డైరెక్టర్ పరశురామ్. చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. వరుసగా గీతగోవిందం, సర్కారువారి పాట హిట్లతో స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. నాగచైతన్యతో నాగేశ్వర్‌రావు సినిమా ప్లాన్ చేసిన పరశురామ్ ఇప్పుడు రూట్ మార్చి కార్తీని లైన్‌లో పెట్టాడు. కార్తీతో సినిమా చేయబోతున్నట్టు చెప్పాడు.

Parashuram Movie with Karti