Pavithra Naresh: లేటు వయసులో ఘాటు ప్రేమ ఇదేం ఖర్మరా నాయనా..

నరేష్‌, పవిత్ర లోకేష్‌. చాలా రోజుల నుంచి ఇంటర్నెట్‌లో వీళ్లిద్దరే ట్రెండింగ్‌ టాపిక్‌. హోటల్‌ రూంలో దొరకడం ఐపోయింది. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వడం ఐపోయింది. మళ్లీ పెళ్లి అంటూ వీడియోలు పెట్టడం ఐపోయింది. ఇప్పుడు ఈ దరిద్రం రియాల్టీ షోలను కూడా పట్టుకుంది. ఓంకార్‌ డైరెక్షన్‌లో మా టీవీలో వస్తున్న సిక్స్త్‌ సెన్స్‌ సీజన్‌-5 కి పవిత్ర, నరేష్‌ను గెస్ట్‌గా పిలిచాడు ఓంకార్‌. చాన్స్‌ దొరికింది కదా అని వీళ్లిద్దరూ స్టేజ్‌ మీద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వాళ్ల ఇన్‌డైరెక్ట్‌ డైలాగ్స్‌కు సరసాలకు ఆడియన్స్‌ చిర్రెత్తిపోయారు.

Post Published By: Srikar Creator
Updated : 15 May 2023, 6:28 PM IST

Published : 
  • 15 May 2023, 6:28 PM IST

Exit mobile version