పుష్ప 2 కి నందమూరి యంగ్ టైగర్ సపోర్ట్ దొరికింది. విచిత్రంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఊహించని స్టేట్ మెంట్ వచ్చింది. దీనికి తోడు పోటీ ఇస్తాడనుకున్న గ్లోబల్ స్టార్ మూవీ గేమ్ ఛేంజర్ వాయిదా పడింది… కరెక్ట్ గా కొన్ని వారాల క్రితం, పుష్ప 2 వస్తేనే బ్యాన్ చేస్తా అన్నారు.