Pawan Kalyan: శివ తాండవం కన్ఫామ్.. శివుడి అవతారం ఎత్తనున్న పవర్ స్టార్..
గతంలో ఓమైగాడ్‌ని గోపాల గోపాలగా రీమేక్ చేస్తే, పవనే గోపాలుడిగా కనిపించాడు. విక్టరీ వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుుడు ఓ మైగాడ్ 2 రీమేక్‌కి కూడా వెంకీ సై అన్నాడట. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటమే బాకీ అంటున్నారు.