Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. పవర్‌ స్టార్‌తో ఫొటో పంచుకునే చాన్స్‌..

పవన్‌ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్‌ డుయోలో వస్తున్న బ్రో సినిమా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేయబోతున్నారు మేకర్స్‌. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పవర్‌ స్టార్‌తో పాటు ఆయన హార్ట్‌ కోర్‌ ఫ్యాన్స్‌ ఫొటోలు కూడా పోస్టర్స్‌లో పబ్లిష్‌ చేయాలని డిసైడయ్యారు.

Post Published By: narender Thiru
Updated : 12 July 2023, 10:25 AM IST

Published : 
  • 12 July 2023, 10:25 AM IST

Exit mobile version