గతంతో పోలిస్తే జనసేన గ్రాఫ్ పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇదే కోవలో వరుసగా వారాహి యాత్ర చేపడుతారని అంతా భావించారు. కానీ, పవన్ మాత్రం అనూహ్యంగా వారాహి యాత్రకు బ్రేక్ ఇవ్వాలని డిసైడయ్యారు. కొద్ది రోజులు సినిమాలకు టైం కేటాయించబోతున్నారు.