ఫస్ట్ లవ్.. తోలి ప్రేమ. ప్రతి ఒక్కరి జీవితం లో ఫస్ట్ లవ్ ఉంటుంది. దీనిని వాళ్లు చాలా స్పెషల్ గా భావిస్తారు. ప్రతి క్షణం అది తలుచుకుంటూ లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ లైఫ్ లో కూడా ఈ ఫస్ట్ లవ్ ఉంది అదే తోలి ప్రేమ. 1998 జులై 24 న రిలీజైన ఈ మూవీ పవన్ కళ్యాణ్ కి , పవన్ ఫాన్స్ కి ఎంతో ముఖ్యం. రీసెంట్ గా ఆ మూవీ పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా తొలిప్రేమ మూవీ విశేషాలను ఓ సారి చూద్దాం.

Pawan Kalyan-starrer Karunakaran's film Tholi Prema completes 25 years today