Pawan Kalyan: త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. పవన్ కోసం ప్రొడ్యూసర్ల సంచలన నిర్ణయం..
ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో ఎన్నికలు సమీపించడంతో రూటూ మార్చాడు. ఎన్నికలు ముగిసేవరకూ షూటింగ్స్‌కు గ్యాప్ ఇవ్వాలని అనుకుని వారాహి యాత్ర మొదలు పెట్టారు.