Pawan Wife: ఇంకెంతకాలం పవన్ , రేణూ దేశాయ్ వివాదం..?

పవర్ స్టార్ ఫ్యాన్స్ రేణూ దేశాయ్ మీద సోసల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. పవన్ అన్న కొడుకుని క్లియర్ గా చూపించమంటే, అఖీరా తన కొడుకని, సరిగా ప్రవర్తించటం నేర్చుకోమని రియాక్ట్ అయ్యింది రేణూదేశాయ్. ఇదంతా తెలిసిందే, ఇంకా ఈ వార్ జరుగుతూనే ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 10 April 2023, 6:45 PM IST

Published : 
  • 10 April 2023, 6:45 PM IST

Exit mobile version