ఊర మాస్ ట్విస్ట్, పవన్ పొలిటికల్ మూవీ, అనౌన్స్మెంట్ అప్పుడే

పవర్ స్టార్, ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సీజ్ ది షిప్ అంటూ ఆయన కాకినాడ పోర్ట్ లో చెప్పిన ఓ డైలాగ్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో భూకంపం క్రియేట్ చేసింది. ఈ వీడియోను పవన్ ను ట్రోల్ చేసే వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు.

Post Published By: Vencateshg
Updated : 2 December 2024, 8:18 PM IST

Published : 
  • 2 December 2024, 8:18 PM IST

Exit mobile version