Pooja Hegde: రెబల్ స్టార్ కరుణించాడు.. లక్కీ పూజా..

మీడియం రేంజ్ మూవీలే తప్ప పెద్ద హీరోలతో జోడీ కష్టం అన్నారు. కాని ఏం మంత్రమేసిందో కాని రెబల్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు అందరినీ ఈ బుట్ట బొమ్మ బుట్టలో పడేస్తోంది. రెబల్ స్టార్‌తో మారుతి తీస్తున్న ది రాజా సాబ్‌లో ఆఫర్ పట్టింది.

Post Published By: narender Thiru
Updated : 1 April 2024, 6:25 PM IST

Published : 
  • 1 April 2024, 6:25 PM IST

Exit mobile version