ఆడవాళ్లకి ఆడవాళ్లే శత్రువంటారు. అంది వందకు వందపాళ్లు నిజమని ప్రూవ్ చేస్తోంది శ్రీలీలా… ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురి జీవితాలతో ఓ ఆటాడేసుకుంటోంది. సొంతూరు వాళ్లే అనే కనికరం కూడా చూపించట్లేదీ లేడీ..

Pooja Hegde, Rashmika Mandana and Kriti Shetty are not getting opportunities since Srileela entered the Telugu film industry