Power Star: డైరెక్టర్స్ ని పరుగులు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్..!

పవన్‌కళ్యాణ్ దూకుడుని దర్శకులు తట్టుకోలేకపోతున్నారు. ఒకేసారి మూడు సినిమాలకు వరుస డేట్స్‌ ఇచ్చేయడంతో.. డైరెక్టర్స్‌ పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కోసం హరీష్‌ శంకర్‌ కెమెరా యాంగిల్స్ చూసుకుంటుంటే.. OG మూవీ కోసం సుజిత్‌ లొకేషన్స్ వెతుక్కునే పనిలో వున్నాడు. పవన్‌…ఎన్టీఆర్‌ సినిమాలు రెగ్యులర్ షూటింగ్‌లోకి ఎప్పుడు వెళ్తాయో చూద్దాం.

Post Published By: Srikar Creator
Updated : 27 March 2023, 5:30 PM IST

Published : 
  • 27 March 2023, 5:30 PM IST

Exit mobile version