Prabhas: వెంకన్న సన్నిదిలో శ్రీరాముడి రాజ్యం.. ఫ్యాన్స్‌ కోసం భారీ ఏర్పాట్లు చేసిన ప్రభాస్‌..

తిరుపతిలోని ఎస్వీయూ కాలేజ్‌ గ్రౌండ్‌ కాషాయ రంగులోకి మారిపోయింది. ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు చిత్ర నిర్మాతలు. ఈ ఈవెంట్‌ కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేసినట్టు సామాచారం.

Post Published By: Srikar Creator
Updated : 6 June 2023, 3:01 PM IST

Published : 
  • 6 June 2023, 3:01 PM IST

Exit mobile version