Prabhas : ఒకే సినిమాలో ప్రభాస్, బాలయ్య

ప్రభాస్ (Prabhasra) సినిమాలో బాలయ్య.. బాలయ్య సినిమాలో ప్రభాస్ కనిపించే అవకాశాలు చాలా తక్కువ. కాని.. మంచు విష్ణు మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంచు విష్ణు ‘కన్నప్ప’ (Kannappa) అనే భారీ పాన్ ఇండియా (Pan India) ప్రాజెక్ట్ లో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 28 February 2024, 12:14 PM IST

Published : 
  • 28 February 2024, 12:14 PM IST

Exit mobile version