Prabhas: ప్రభాస్ సినిమాలేదు.. ఆ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చాడా..?

నిజానికి ప్రాజెక్ట్ కే సీక్వెల్, సలార్ 2 పనులు ఎన్ని ఉన్నా, ప్లానింగ్స్ ఎలా ఉన్నా లోకేష్ కోసం డేట్లను ఖాలీగా ఉంచడానికి ప్రభాస్ సిద్దపడ్డాడట. కాని లోకేష్ మాత్రం లియో తర్వాత రజినీ మూవీ అన్నాడు. ఆదయ్యాక ప్రభాస్‌తో సినిమా చేస్తాడా అంటే, ఆ ఆలోచనలో లేడని సూర్య స్టేట్‌మెంట్‌తో తేలింది.

Post Published By: narender Thiru
Updated : 14 August 2023, 5:46 PM IST

Published : 
  • 14 August 2023, 5:46 PM IST

Exit mobile version