PRABHAS: రెబల్ స్టార్‌తో లోకేష్.. అసలు సంగతి ఇది..!

లోకేష్‌కి ఎంత ఖైదీ, లియో, విక్రమ్ లాంటి హిట్లున్నా ప్రభాస్‌తో సినిమా అంటే ప్రమోషన్ వచ్చినట్టే. తనకి కూడా రెబల్ స్టార్‌తో సినిమా తీయాలనేది కల అన్నాడు. ఆ కల నెరవేర్చాలనే, ప్రభాస్‌తో ఇప్పటికే నాలుగు సార్లు కలిసి కథా చర్చలు చేశాడు.

Post Published By: narender Thiru
Updated : 27 March 2024, 6:05 PM IST

Published : 
  • 27 March 2024, 6:05 PM IST

Exit mobile version