ఇప్పటికే హోంబలే వారు ట్రైలర్ అనౌన్స్మెంట్ లోడింగ్ అంటూ.. పోస్టర్ కూడా వేయడంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మేకర్స్ ఇచ్చిన లీకుల ప్రకారం డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

Salaar Movie Trailer Film By prashanth Neel