పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా ఎప్పడెప్పుడు చూస్తామా అని ఆగలేకపోతున్నారు జనాలు. అంతలా సినిమా హైప్ పెంచేస్తుంది.

Prabhas' hand on 'Buzzy' is Naga Chaitanya