పేరుకు ముందో వెనకో రాజు అని తగిలించుకున్న ప్రతోడు రాజైపోడు. గొప్పగా సాయం చేసే మనసున్నోడే రాజు. అలాంటి నిజమైన రాజే.. ఉప్పలపాటి ప్రభాస్ రాజు అలియాస్ డార్లింగ్.