రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతో అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రాలో విజయవాడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత దశాబ్ధంలో ఎప్పుడూ చూడని పరిస్థితి ఈ రెండు జిల్లాల్లో కనిపిస్తోంది.