PRABHAS: ప్రభాస్ ఎక్కడా ఆగడం లేదుగా.. వరుస సినిమాలతో బిజీ..!
ఒక సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యేలోపు మరో రెండు ప్రాజెక్ట్స్‌కి ఓకే చెబుతున్నాడు. 2024లో కూడా ఇదే జోరు కంటిన్యూ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బాహుబలితో సత్తా చాటిన ప్రభాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.