KALKI 2898 AD: షాకింగ్.. ప్రభాస్ సినిమా బిజినెస్ అన్ని కోట్లా..?
కేవలం రెబల్ స్టార్ ఇమేజ్ వల్ల కల్కికి ఏకంగా 200 కోట్లు చెల్లించింది నెట్‌ఫ్లిక్స్. 22 భాషల్లో రిలీజ్ అయ్యే ఈ మూవీ అన్ని భాషల ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఒక్క మూవీకి 200 కోట్ల ఓటీటీ రైట్స్ అంటేనే అంతా షాక్ అవుతున్నారు.