Kalki 2898 AD : ఓవర్ హైప్ కల్కిని ముంచిందా ?
కల్కి.. కల్కి.. కల్కి.. ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో. మేకర్స్ ఎంత హైప్ ఇచ్చారో.. ఫ్యాన్స్ ఇప్పుడు అంతే డిసప్పాయింట్ అవుతున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌడ్ మ్యూజిక్స్, డబ్బింగ్.. ఈ సినిమాకు ఇవే మేజర్ డ్రా బ్యాక్స్. గ్రాఫిక్స్, ప్రభాస్, అమితాబ్ యాక్టింగ్ ఇవి ఈ సినిమాకు మేజర్ అస్సెట్స్. 25 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్.. 50 పర్సెంట్ సెటప్.. 25 పర్సెంట్ ల్యాగ్.