Prabhas: రాజాసాబ్.. ఆ రేంజ్‌లో ఉంటుందా.. అంచనాలు పెంచేస్తున్న నటుడి కామెంట్స్

రెగ్యుల‌ర్ సీరియ‌స్ జోన‌ర్‌లో డార్లింగ్‌ను చూసీ చూసీ అలిసిపోయిన ఫ్యాన్స్‌కు ఈ మూవీ అనౌన్స్‌మెంట్ బిగ్ రిలీఫ్‌ను ఇచ్చింది. దీంతో.. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. వింటేజ్ ప్ర‌భాస్‌ను క‌ళ్లారా ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 9 March 2024, 1:13 PM IST

Published : 
  • 9 March 2024, 1:13 PM IST

Exit mobile version