The Raja Saab: ది రాజాసాబ్‌లో వింటేజ్ ప్రభాస్.. ఆ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్న మారుతి..!
ది రాజాసాబ్ చిత్రానికి సంబంధించి ఏ సంగతి బయటికి రావట్లేదు. కాని జోనర్ ఏంటి, ఎలా ఉండబోతోంది, లాంటి విషయాలు మాత్రం బయటికి లీకుల రూపంలో పెరిగాయి. ఇదో కామెడీ ఎంటర్‌టైనర్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.