రెబల్ స్టార్ మాత్రం తన కొత్త సినిమాల షూటింగ్స్‌కి నో అంటున్నాడట. ఈనెల 18 నుంచి మారుతి మేకింగ్‌లో ప్రభాస్ చేయాల్సిన సినిమా తాలూకు షూటింగ్ మొదలు కాబోతోంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తైంది.