ది రెబల్ స్టార్ లెక్క, సిఖ్ మార్కెట్ పై ఫోకస్ బాలీవుడ్ గుండెల్లో బండ…?
ఇప్పుడు ఇండియాలో బాలీవుడ్ మాట కంటే ప్రభాస్ మాట ఎక్కువగా వినపడుతోంది. ప్రభాస్ సినిమా విడుదల అవుతుంది అంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కంటే సినిమా ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.