బాబీ లేదు బొక్క లేదు… వంగాకు ప్రభాస్ షాక్, దీనెమ్మ యాటిట్యూడ్
టాలీవుడ్ లో ప్రభాస్ డామినేషన్ వేరే లెవెల్. బాహుబలి సినిమా తర్వాత రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే రెబల్ ను తక్కువ అంచనా వేసిన వాళ్లకు అదే రేంజ్ లో ఆన్సర్ ఇచ్చాడు. ప్రభాస్ విషయంలో బాలీవుడ్ కి కూడా పక్కాగా బుద్ధి వచ్చింది.