SALAAR 2: వచ్చే నెల నుంచే సలార్ 2 షూటింగ్.. ఇంత త్వరగా ఎందుకు..?

ఓవైపు ది రాజా సాబ్ షూటింగ్ ఇంకా 40 శాతం పెండింగ్ ఉంది. మరో వైపు హను రాఘవపూడి మూవీ ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక కల్కి మే 9 కాకుండా మే 30కి వాయిదా పడేలా ఉంది. ఈనెల 17న ఎనౌన్స్‌మెంట్ రాబోతోంది.

Post Published By: narender Thiru
Updated : 12 April 2024, 5:40 PM IST

Published : 
  • 12 April 2024, 5:40 PM IST

Exit mobile version