SALAAR BIKE: సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్ కావాలా.. బంపర్ ఆఫర్
ఈ చిత్రంలో ప్రభాస్ వాడిన బైక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇంతకీ.. ఈ బైక్ గురించి ఇప్పుడెందుకూ అంటారా..? ఈ బైక్ మీరు సొంతం చేసుకోవచ్చు. సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్ గెలుచుకునే అవకాశం కల్పించనుంది స్టార్ మా.