రాజు రెబల్ మొండితనం… రాజాసాబ్ డైరెక్టర్ కు చుక్కలు
రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ విన్న ఎవరికి అయినా… కిరణ్ అబ్బవరం సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమా పరిశ్రమలో నిలబడటానికి… కిరణ్ అబ్బవరం అసలు గ్యాప్ లేకుండా ఏడాదికి ఆరు సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు.