దినమ్మ జీవితం ప్రభాస్ గాల్లో పాడితే.. నేల మీద సీనీ సునామే..
రెబల్ స్టార్ ప్రభాస్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో బాహుబలి, మిర్చీ, సలార్ లో ప్రూవ్ అయ్యింది. కామెడీ చేస్తే డార్లింగ్ నుంచి కల్కీలో ఫస్ట్ హాఫ్ వరకు బానే వర్కవుట్ అయ్యింది. మాస్ నుంచి రొమాంటిక్ కిక్ వరకు ప్రభాస్ కి అన్నీ కలిసొచ్చాయి.